LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నా మార్గము నకు దీపమైన


నా మార్గము నకు దీపమైన
నా యేసుతో సదా సాగెద

గాఢాంధకారపు లోయలలో మరణ భయము నన్ను కమ్మినను } 2
ఆత్మయందు నే కృంగిపోవక అనుదినం ఆనందింపజేయునట్టి
ఆత్మనాధునితో సాగెదను } 2|| నా మార్గ ||

నాయొక్క ప్రయత్నములన్నియును నిష్పలముగ అవి మారినను } 2
నా యొక్క ఆశలు అన్నియును నిరాశలుగా మారిపోయినను
నిరీక్షణతో నే సాగెదను } 2|| నా మార్గ ||

సమస్తమైన  నా భారములు సంపూర్ణముగా ప్రభు తీర్చునుగా } 2
నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని సెలవిచ్చిన
నా దేవునితో సాగెదను } 2|| నా మార్గ ||

ప్రతి ఫలము నేను పొందుటకు నిరీక్షణతో నున్న ధైర్యమును
పలు శ్రమలందును విడవకుండ ప్రాణాత్మ దేహము సమర్పించి
ప్రియుని ముఖము చూచి సాగెదను

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words