LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నా యేసయ్యా నా దైవమా


నా యేసయ్యా నా దైవమా
నను విడువక ప్రేమించే - స్నేహితుడా

నెమ్మది కరువై తిరిగే రోజులలో - దొరికెను నీతో సహవాసము
చెలరేగే కోర్కెలన్ని మబ్బులాగ వీడెను
తొలినాటి స్నేహితాలు కనుమరుగైపోయెను
నాకెంతో భాగ్యం దొరికెను ఇలలోనే అమరం ఈ బంధం
వీడిపోని అనుబంధం

నీ ప్రేమను రుచిచూిన వారెవరు నిను విడిచిపోలేరు ఏనాటికి
వీచే గాలికన్న - నీ ప్రేమ చల్లన కురిసే మంచుకన్న నీ స్నేహం తెల్లన
ఈ లోక స్నేహం నీతో వైరం ఎవరున్నారని నిను విడిచిపోగలను

నీ సంఘమనె పెండ్లి కుమార్తెను విడువవు ఎన్నడు ఏనాటికి
ఎగిరె గువ్వలాగ నీ వధువు సంఘము కదిలే కడలిలాగ నీకై వేచెను
శిధిలము కాని ఆ దివ్యనగరుకు త్వరగ చేరాలనె ఆశ కలిగుంది

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words