LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నా యేసు రాజా


నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా
ఆరాధ్య దైవమా నా స్తోత్ర గీతమా
నా స్తోత్ర గీతమా ఆరాధ్య దైవమా
నా యేసు రాజా రాజా – రాజా – రాజా…
రాజా రాజా యేసు రాజా
రాజా రాజా యేసు రాజా
రాజా యేసు రాజా (2)

నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధము
నన్ను బంధించెనా (2)
నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా (2)      ||నా యేసు||

వేటగాని ఉరి నుండి నన్ను విడిపించిన
కనికర స్వరూపుడా (2)
నా కన్నీటిని నాట్యముగా మార్చితివా (2)      ||నా యేసు||

అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే
నా నీటి ఊట నీవే (2)
అతి కాంక్షనీయుడా ఆనుకొనెద నీ మీద (2)      ||నా యేసు||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words