
నా యేసుని సన్నిధిలోనే
నా యేసుని సన్నిధిలోనే ఎంతెంతో హాయి అది ఎంతెంతో హాయి నేనాందింతును పగలూ రేయి యేసుని ఆలోకం ఎంతో సుందరం ఎంతో ఆనందం బ్రతుకంతా ఆనందం పాపినైన నన్ను చూచి పరము వీడి భువిలోకొచ్చి ప్రాణాలే బలియిచ్చి - పాపమే తొలగించి తన నామము ఘనపరచుటకు - నాకు సమయమిచ్చాడు శిలువ ధ్వజము పైకెత్తి లోకమంతా చాటెదను పరిశుద్ధ పరివారముతో పరవశించు ప్రదేశంలో ప్రవేశించే అవకాశం - పేదవానికిచ్చాడు పావనాత్మ సన్నిధిలోనే - ఆడిపాడి పరవశమొంది తరతరాలు తండ్రితోనే - నేనానందింతును


Follow Us