LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నా విమోచకుడా యేసయ్యా


నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో....
నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో....
నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా....

నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నను నింపినందునా } 2
నీవు చూపిన నీ కృప నేమరువలేను } 2|| నా విమోచకుడా ||

జీవ వాక్యము నాలోన నిలిపి జీవమార్గమలో నడిపించి నందునా } 2
జీవాధిపతి నిన్ను నేవిడువలేను } 2|| నా విమోచకుడా ||

మమతలూరించె వారెవరు లేరని నిరాశల చెరనుండి విడిపించినందునా } 2
నిన్ను స్తుతించకుండా నేనుండలేను } 2

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words