
నా విశ్వాస ఓడ యాత్ర
నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది కొనసాగించే యేసూ....... నాకు తోడుండగా తుఫానులైనా. . పెనుగాలులైనా ఆపలేవు. . . నా యాత్రను నా జీవిత యాత్రలో - ఎన్నో తుఫానులు అయినా నా యేసు - నా పక్షమైయుండగా తుఫానును అణచి - కెరటాలనాపి నడిపించిన నా యేసయ్యా సీయోనుకే నా ఓడ పయనం - ఆగదు ఏ చోట విశ్వాసముతోనే ఆరంభించితివి - ఈ యాత్రను నే కోరిన ఆ రేవుకే నడిపించుము నా యేసయ్యా నీతి సూర్యుడు ఉదయించు వేళ - ఇలలో ఆనందమే సూర్యోదయము కోసమే - నే వేచియున్నాను యేసయ్యా రావా కొనుపోవునన్ను - ఇలలో నీవే నాకు


Follow Us