LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నా వేదనలో వెదకితిని


నా వేదనలో వెదకితిని - శ్రీయేసుని పాదాలను
నా మనస్సులో కోరితిని - నీ రూపమునే దీనుడనై "నావేదన"

వేకు జాములో విలపించితిని - నా పాపములో వ్యసనములో
ఓదార్చుము విసుగొందక - నీ కృపలో నా ప్రభువా - 2 "నావేదన"

నీ హస్తములో నిదురింపజేయుమా - నీ ప్రేమలో లాలించుమా
ఓదార్చుము విసుగొందక - నీ కృపలో నా ప్రభువా - 2 "నావేదన"

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words