LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నా సంకటములన్నియు


నా సంకటములన్నియు తీరిపోయె - సంహారదూత నన్ను దాటిపోయె

గొట్టెపిల్ల విలువైన రక్తములో - కడుగబడి నేను రక్షణ పొందితిన్ 

ఫరోకు నేనింక దాసుడన్ కాను - పరమ కానానునకు హక్కుదారుడన్

మారాను మధురముగా మార్చినాడు - బండను పగులగొట్టి దాహం తీర్చెను

మనోహరముగా నున్న కానాన్ రాజ్యము - అదే నాకు స్థిరమైన యవకాశము

ఆనందమే పరమానందమే - కానా జీవితము నాకు ఆనందమే

అరణ్య జీవితమున యేసునాధుడు - ప్రతిదినము నూతన మన్నా నాకు యిచ్చును

నా బలము - నా ఆశ్రయము - నా రక్షణ యేసయ్య హల్లెలూయా

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words