
నా హృదయం అర్పించి
నా హృదయం అర్పించి - నిను ఆరాధింతునూ సార్వభౌముడా - నీ సన్నిధిలో ఆరాధనా. ఆరాధనా సర్వసత్యమంతుడా.. ఆరాధనా అదృయశ్య దేవుని రూపుడవూ నీవేనయ్యా సర్వసృష్టికి మూలాధారము నీవేనయ్యా మొదటి వాడవు - కడపటివాడవు కలిగియున్నవి ఏవైనా నీవలనే కలిగెను ఉన్నవాడవు అనువాడవు నీవేనయ్యా సజీవులకు దేవుడవు నీవేనయ్యా సర్వోసన్నతుడా సర్వశక్తిమంతుడా సకలాశీర్వాదములన్నియు నీవలనే కలుగును శాంతి ప్రధాతవు - షాలేమురాజువు నీవేనయ్యా సర్వరోగములు తొలగించే దేవుడ నీవయ్యా పరమ వైధ్యుడా - నా ప్రాణనాధుడా శాంతి సమాధానములు నీవలనే కలుగును


Follow Us