LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


అప్పగింపబడిన రాత్రి


అప్పగింపబడిన రాత్రి
చెప్ప సాగే శిష్యులతో 
చెప్పరాని దుఃఖముతో
తప్పదు నాకీ మరణమనెను

రొట్టె విరచి ప్రార్ధించి
నిట్టూర్పు విడచి దీన దేహం
పట్టుదలతో నేనొచ్చుఁ వరకు
ఇట్టులనే భుజించుడనెను 

ద్రాక్షా రసగి నేను చాపి
వీక్షించుడిదియే నా రక్తం 
రక్షణార్థం దీని త్రాగి
మోక్ష రాజ్యం చేరుడనెను 

రాతివేత దూరాన
చేతులెత్తి ప్రభు మోకరించి
నా తండ్రి నీ చిత్తమైతే
ఈ పాత్రన్ తీసి వేయుమనెను 

ఇదిగో వచ్ఛే తుది ఘడియలు
హృదయ బాధ హెచ్చెను 
పదిలపరచు-నట్లు తండ్రి
మదిలో వదలక ప్రార్ధించుడనెను

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words