
నా హృదయమునకు
నా హృదయమునకు ఆశ్రయమా నమ్మదగిన నా సహాయమా నా దుర్గము నా కేడెమా నా స్వాస్థ్యము నా గానమా ఆకసములో నీవు గాక నాకెవరున్నారు నా యేసయ్యా ప్రభువా నీవే నాకుండగా లోకములోనిది నే కోరను తెలివిలేని పశుప్రాయుడను చేయివిడువక నడి పెదవు నీ ఆలోచననిచ్చెదవు మహిమలో నను చేర్చెదవు నా శరీరమె కృశించినా నా ఎముకలే క్షీణించినా నాకైతే ఇల ఎల్లప్పుడు దేవుని పొందు ధన్యకరం


Follow Us