LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నాతో మాట్లాడు ప్రభువా


నాతో మాట్లాడు ప్రభువా – నీవే మాట్లాడుమయ్యా (2)
నీవు పలికితే నాకు మేలయ్యా (2)
నీ దర్శనమే నాకు చాలయ్యా (2)          ||నాతో||

నీ వాక్యమే నన్ను బ్రతికించేది
నా బాధలలో నెమ్మదినిచ్చేది (2)       ||నీవు పలికితే||

నీ వాక్యమే స్వస్థత కలిగించేది
నా వేదనలో ఆదరణిచ్చేది (2)           ||నీవు పలికితే||

నీ వాక్యమే నన్ను నడిపించేది
నా మార్గములో నాకు వెలుగిచ్చేది (2)    ||నీవు పలికితే||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words