
నాప్రియుడు
నాప్రియుడు నా స్నేహితుడు - అతి మధురం - అతి కాంక్షనీయుడు దవళవర్నుడు - రత్నవర్నుడు - ఇతడే నా ప్రియుడు - ఇతడే నా స్నేహితుడు ప్రభువా పదివేలలో అతి సుందరుడా - పరిశుద్ధులకొరకై వచ్చుచున్నావా పరలోకములో మమ్ము చేర్చుకొందువా సుగంధ పరిమళ సువాసనా - పరిశుద్దులు కుమ్మరించు ఆరాధనా షూలమ్మితి సంఘమునే కోరుకొందువా ప్రభు ఏసు నామమందు విశ్వసింతువా - పవిత్ర రక్తములో కడుగబడుదువా పరిశుద్దుల విందులో - ఆనందింతువా


Follow Us