LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నాలో నివశించే నా యేసయ్యా


నాలో నివశించే నా యేసయ్యా - మనోహర సంపద నీవేనయ్యా
మారని మమతల మహనీయుడా
కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా
మనసార నిన్నే ప్రేమింతునయ్యా

మధురమైనది నీ స్నేహబంధం - మహిమగా నను మార్చిన వైనం
నీ చూపులే నను కాచెను - నీ బాహువేనను మోసెను
ఏమిచ్చి నీ ఋణము నేతీర్చను
కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా
మనసార నిన్నే ప్రేమింతునయ్యా

వినయభావము ఘనతకు మూలం - నూతనజీవములో నడుపు మార్గం
నావిన్నపం విన్నావులే - అరుదించెలే నీ వరములే
ఏమని వర్ణింతు నీకృపలను
కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా
మనసార విన్నే ప్రేమింతునయ్యా

మహిమగలది నీదివ్యరాజ్యం - తేజోవాసుల పరిశుద్ధ స్వాస్థ్యం
సీయ్యోనులో చేరాలనే నాఆశయం నెరవేర్చుము
యేసయ్య నినుచూచి హర్షింతునే
భువినేలురాజ నీకే నావందనం
దివినేలురాజ వేలాది వందనం


Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words