
నాలో యేసు ఉన్నాడు
నాలో యేసు ఉన్నాడు నాకు భయమేలేదు ఎపుడూ సంతోషమే చేర్చుకొన్నాడు నన్ను చేర్చుకొన్నాడు తన బిడ్డగా నన్ను చేర్చుకొన్నాడు శుద్దీకరించెన్ నన్ను శుద్దీకరించెన్ తన రక్తముతో నన్ను శుద్ధీకరించెన్ స్వస్థపడితిని నేను స్వస్థపడితిని యేసుని నామములో స్వస్థపడితిని నింపబడితిని నేను నింపబడితిని పరిశుద్ధ ఆత్మ ద్వారా నింపబడితిని రక్షణ పొందితిని నేను రక్షణ పొందితిని యేసుని వాక్యము ద్వారా రక్షణ పొందితిని సిద్ధపడితిని నేను సిద్ధపడితిని యేసుని రాకడ కోసం సిద్ధపడితిని


Follow Us