LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నాలోన అణువణువున


నాలోన అణువణువున నీవని
నీలోన నన్ను దాచినది శాశ్వతమైన కృపయేనని
యేసయ్యా నీ అపురూపమైన
ప్రతిరూపమునై ఆరాదించెదను

అరుణోదయ దర్శనమిచ్చి
ఆవేదనలు తొలగించితివి } 2
అమృతజల్లులు కురిపించించే - అనందగానాలు పాడుచునే
కలిగియుందునే - నీ దైవత్వమే|| నాలోన ||

ఇమ్మానుయేలుగా తొడైయుండి
ఇంపైన నైవెద్యముగ మర్చితివే } 2
ఈ పరిచర్యలో నేను - వాగ్దానఫలములు పొందుకుని
ధరించుకుందునే - నీ దీనత్వమే|| నాలోన ||

వివేక హృదయము - అనుగ్రహించి
విజయపధములో నడిపించెదవు } 2
వినయభయభక్తితో నేను - నిశ్చల రాజ్యము పొందుటకు
స్మరించుకుందునే - నీ ఆమరత్వమే|| నాలోన ||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words