LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నాలోని ప్రతి అణువు


నాలోని ప్రతి అణువు - నా యేసుకోసమే
ఫలములు కలిగిన - అంజూరమునై
సంతృప్తిపరచెద నా జీవితాంతం

ప్రతి వసంతము - నీ దయకిరీటమే
తోటమాలి - ఇది నీ కృపయే
ఈ సంవత్సరం - నను నీ తోటలో
నిలిపిన నజరేయుడా స్తోత్రము

త్రోవ ప్రక్కన - పడిమొలిచినవాడను
ఏ ప్రేమకునే - నోచుకొనలేదయ్యా
నాలో ఏముందని - ఇంతగ ప్రేమించి
నీ చాటున నను నాటితివే

ఎవరున్నారు - నీతో సమానులు
మకుటములేని మహరాజువు నీవెగా
ఆయుధము లేకయే - ప్రేమ సామ్రాజ్యమును
హృదయసీమలో స్థాపించినావే

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words