
నిండు మనస్సుతో ఆరాధింతును
నిండు మనస్సుతో ఆరాధింతును యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా దైవ గొర్రెపిల్లగా యాగమైతివి - దైవ మానవ బంధము సరిచేసితివి దైవ పుత్రులుగా మమ్ము మార్చితివి దైవ రాజ్య వారసులుగా మము చేసితివి కృపచేత మమ్ములను రక్షించితివి అండ నీవేగా నా కొండ నీవేగా అపరాధముల నుండి విడిపించితివి విపరీత బుద్ధులను తొలగించితివి నీ పాద సేవ చేయుటకు కృప చూపితివి కృపచేత మమ్ములను రక్షించితివి అండ నీవేగా నా కొండ నీవేగా అపరాధముల నుండి విడిపించితివి విపరీత బుద్ధులను తొలగించితివి నీ పాద సేవ చేయుటకు కృప చూపితివి


Follow Us