LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నిత్యుడా - నీ సన్నిధి


నిత్యుడా - నీ సన్నిధి నిండుగా నా తోడూ
నిత్యముంచి నన్ను నడిపించుమా - నడిపించుమా -2

నీ కుడి హస్తం - హత్తుకొని యున్నది
నీ ఎడమ చేయి నా - తలక్రిందనున్నది -2
నీ కౌగిలిలోనే - నిత్యం నిలుపుమా -2                  ॥ నిత్యుడా ॥

నీ సన్నిధిలో - నా హృదయమును
నీళ్ళవలే - కుమ్మరించునట్లు -2
నీ పాదపీఠముగా -నన్ను మార్చుమా -2              ॥ నిత్యుడా ॥

నీ సముఖములో - కాలుచున్న రాళ్ళవలె
నీ మనస్సు నందు - నన్ను తలంచితివా -2
నీ చిత్తమే నాలో - నేరవేర్చుమా -2  

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words