
నిన్న నేడు రేపు ఒకటే రీతిగా
నిన్న నేడు రేపు ఒకటే రీతిగా నీ కృప నాకుంటే చాలు యేసయ్యా ఏ స్థితిలో నైన నేను సాగిపోదునయ్య గాడాంధకారపు లోయలైనను క్రూర మృగాల అడవులైనను అగాధ జలములు ఎదురైనా అగ్గి గుండమే ఏడంతలైనా ఐగుప్తు సైన్యము వెనుకతరిమిన ఎఱ్ఱ సముద్రమే ఎదురునిలిచిన యెరికో గోడలు అడ్డు తగిలిన శత్రు సైన్యమే ఎదురునిలిచిన


Follow Us