
నిర్మూలం కాలేదు మేము
నిర్మూలం కాలేదు మేము నిర్మూలం కాకున్న వారం యేసయ్యా వాత్సల్యం ఎడతెగకా చూపినందున ఆరాధనా ఈ దేహత్మతో ఆరాధనా ఆలాపనా ఈ బ్రతుకంత ఆలాపనా దేహంలో రోగాలు అధికముగా సంభవించగా యేసయ్యా నీ వాత్సల్యము నిర్మూలం కాకుండా చేసింది ప్రకృతిలో భీభత్సం ఎంతోమందిని బలిచేయగా యేసయ్యా నీ వాత్సల్యం నన్ను బలి కాకుండా చేసింది లోకంలో సాతాను భ్రమ పరచి పడ త్రోయగా యేసయ్యా నీ వాత్సల్యము నన్ను భ్రమ పడకుండ చేసింది


Follow Us