
నీ కరుణా మృతధారలేగా
నీ కరుణా మృతధారలేగా - నను జీవింప జేసెనుగా - ఆ .... చేసెనుగా పాపముచే నేమృతుడనై యుండ - పావనుడా - నను బ్రతి కించితివి ప్రభువా యెంతటి కృప నీది మృదువగు నీదు మధురసు వాక్కులను - ఎదలో ఆనందము కలిగించే వదలను నీ పాద పద్మములు భూత దయానిధి భూతలమందు - నీతిని భక్తిని దినదినమందు ప్రీతిగా నేర్పు నేవిందు దుష్టుని నుండి దూరమే జేసి - కష్టము నష్టములోర్వగ జేసి శ్రేష్టుని చేయు శ్రీ యేసా నిఖిల జగంబు నిర్మాణ కుడ - సకల ప్రజల రక్ష కుండ నిను పూజింతును యేసుండ అండకు వచ్చితిని దండిగ నీదు - ఆశీర్వాదము లొసగుము నేడే నిండుగ నిన్నే పూజింతు విజయము నొందితిసర్వము పైని - విశ్వము నంత వణికించి నారాజుల రాజాస్వాగతము


Follow Us