
నీ కృప నాకు చాలును
నీ కృప నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను (2) నీ కృప లేనిదే నే బ్రతుకలేను జల రాసులన్ని ఏక రాసిగా నిలిచిపోయెనే నీ జనుల ఎదుట (2) అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా (2) నీ కృపయే శాశించునా అవి అణగిపోవునా (2) ||నీ కృప|| నా జన్మభూమి వికటించగా - మారిపోయెనే మరుభూమిగా నీ కౌగిలి నను దాచెనే - నీ త్యాగమే నను దోచెనే నీ కృపయే నిత్యత్వమా - నీ స్వాస్థ్యమే అమరత్వమా జగదుద్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా (2) నీ పిలుపే స్థిరపరచెనే నీ కృపయే బలపరచెనే (2) నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను (2) ||నీ కృప||


Follow Us