
నీ ప్రేమే నను ఆదరించేను
నీ ప్రేమే నను ఆదరించేను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా యెదలో చెదరిన మనసే నూతనమాయెనా మనుగడయే మరో మలుపు తిరిగేనా బల సుచకమైన మందసమా నీకై సజీవ యాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నను నింపితివా సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా


Follow Us