LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నీ మందిరమై నేనుండగా


నీ మందిరమై నేనుండగా - నాయందుండి నడిపించవా
నీవు తోడుండగా మాకు దిగులుండునా
వెంబడిస్తాము నిను యేసువా

1.            నీవు కోరేటి దేవాలయం - మాదు దేహంబెగా నిశ్చయం
               నీ ప్రత్యక్షతా మాకు కలిగించవా
               మా హృదయంబు వెలిగించవా

2.            హన్న ప్రార్ధనలు విన్నావుగా - నేనున్నానని అన్నావుగా
               నాడు సమూయేలుతో బహుగ మాట్లాడిన
               దేవమందిరమిదె మాట్లాడవా

3.            నాడు నిర్మించె దేవాలయం - రాజు సొలొమోను బహుసుందరం
               అట్టి దేవాలయము మేము నిర్మించగా
               నీ కట్టడలో మమ నిలుపవా

4.            ఆత్మ సత్యముతో ఆరాధింప - ఆత్మ దేవుండా నేర్పించుమా
               సత్యమార్గంబులో మమ్ము నడిపించవా
               నిత్యము నిన్ను స్తుతియింతుము

5.            ఆ పరలోక ప్రతిబింబమై - ఈ ధరలోన దేదీప్యమై
               ధరణి వెలిగించిన కరుణ ప్రసరింపను
               కరము తోడుంచి నడిపించుము

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words