
అభిషేకమా ఆత్మాభిషేకమా
అభిషేకమా ఆత్మాభిషేకమా నను దీవింప నా పైకి దిగిరమ్మయ్యా నీవు నాలోనుండ నాకు భయమే లేదు నేను దావీదు వలెనుందును గొల్యాతును పడగొట్టి జయమొందెదన్ నీవు నాలోనుండ నేను ఎలీషావలె యోర్దానును విడగొట్టెదన్ ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను స్తుతి స్తోత్ర గీతములు నీవు నాలో నుండ నేను స్తెఫనువలె ఆత్మజ్ఞానముతో మాట్లాడెదన్ దేవదూతల రూపంలో మారిపోదును


Follow Us