LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నీ రక్తమే – నీ రక్తమే నన్


నీ రక్తమే – నీ రక్తమే నన్ శుద్దీకరించున్
నీ రక్తమే నా బలము
1. నీ రక్త ధారలె యిలా – పాపికాశ్రయంబిచ్చును  
పరిషుద్ద తండ్రి పాపిని – కడిగి పవిత్ర పరచుము 


2. నశించు వారికి నీ శిలువ – వెర్రితనముగా నున్నది
రక్షింపబడుచున్నపాపికి – దేవుని శక్తియై యున్నది# నీరక్తమే#
3. నీ సిల్వలో కార్చినట్టి – విలువైన రక్తముచే#2
పాప విముక్తి చేసితివి- పరిషుద్ద దేవ తనయుడా #నీరక్తమే#
4. నన్ను వెంబడి౦చు సైతానున్ – నన్ను బెదరించు సైతానున్#2#
దునుమాడేది నీ రక్తమే – దహించేది నీ రక్తమే#నీరక్తమే#
5. స్తుతి మహిమ ఘనతయు – యుగయుగంబులకును#2#
స్తుతి పాత్ర నీకే చెల్లును – స్తోత్రార్హుడా నీకే తగును#నీరక్తమే#

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words