
నీకిష్టమైనది కావాలి
నీకిష్టమైనది కావాలి దేవునికి - బలి అర్పణ కోరలేదు దేవుడు ప్రభు మనస్సు తెలుసుకో వాక్యాన్ని చదువుకో కయీను అర్పణ తెచ్చాడు దేవునికి హేబేలు అర్పణ నచ్చింది దేవునికి అర్పించు వాటికంటే అర్పించు మనిషి ముఖ్యం అర్పించు వాటికంటే అర్పించు మనస్సు ముఖ్యం నచ్చాలి మొదట నీవే దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా క్రీస్తేసు వలె దేహం కావాలి యాగమూగా నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం ప్రకటించు క్రీస్తు కొరకే - మరణించు పాపి కొరకు


Follow Us