
నీతో నడచుటకు పాత్రుడనా
నీతో నడచుటకు పాత్రుడనా- నీలోనుండుటకు యోగ్యుడనా అ"ప" ఏముంది నాలో యేసయ్యా - ఏ మంచిలేదుగా యేసయ్యా ఎందుకో ఎందుకో ఎందుకో యేసయ్యా ఇంతగా నన్ను ప్రేమించియివి నీకంటే ఎక్కువ నన్ను - ఎవరు కనికరించగలరు నీకంటే ఎక్కువ నన్ను - ఎవరు ఆదరించగలరు నాలోని బలహీనతలు -నివు భరియించావు. నా శాప భారమంత - నీవు క్షమించావు నీకంటే ఎక్కువ నన్ను - ఎవరు ప్రేమించగలరు నీకంటే ఎక్కువ నన్ను - ఎవరు భరియించగలరు నా పాప బలహీనతకు - నీవు బలి అయినావు దినమంతా నాకొరకు - చింతించుచున్నావు


Follow Us