
నీవు చేసిన మేళ్ళకు
నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా ఏపాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచలంచలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు క్రిస్తేసు మహిమైశ్యర్యములో ప్రతి అవసరమును తీర్చావు


Follow Us