LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నీవు లేని రోజు


నీవు లేని రోజు అసలు రోజే కాదయా
నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా (2)
నీవే లేకపోతే నేనసలే లేనయా (2)          ||నీవు లేని||

బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు
నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు (2)
నన్ను విడువనన్నవు – నా దేవుడైనావు (2)           ||నీవే||

ఈ నాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే
నేను కలిగియున్నవన్ని నీదు కృపా భాగ్యమే (2)
నీవు నా సొత్తన్నావు – కృపాక్షేమమిచ్చావు (2)       ||నీవే||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words