LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నీవుగాక ఎవరున్నారు


నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్య } 2
నీవే మార్గము సత్యము నీవే నిత్యజీవము నీవేగదయ్య } 2

ఘోరపాపముతో నిండిన నా హృదిని
మార్చితివే  నీదరి చేర్చితివే } 2
హత్తుకొని ఎత్తుకొని
తల్లివలె నన్ను ఆదరించితివే } 2|| నీవుగాక ||

అడుగులు తడబడిన నా బ్రతుకుబాటలో
వెదకితివే నావైపు తిరిగితివే } 2
స్థిరపరచి బలపరచి
తండ్రివలె నాకు ధైర్యమిచ్చితివే } 2|| నీవుగాక ||


Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words