LOADING


Pastor Rajesh Ipc
Menu
    Close
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నూతన గీతము పాడెదను


నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో
హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ ఆమెన్

ఆత్మతోనే పాడెదను - ఆర్చటించి పాడెదను - అభినయించి పాడెదను
అమభవించి పాడెదను - అనుదినము నే పాడెదను - అందరిలోనే ఎదను 

యేసేనా మంచి కాపరి - యేసేనా గొప్పకాపరి - యేసేనా ప్రధాన కాపరి
యేసేనా ఆత్మకాపరి - యేసేనన్ను కొన్న కాపరి - యేసే నాలో ఉన్న 

శత్రుసేనలు ఎదురైనా - దుష్టులంతా ఒక్కటైనా - అజయుడేసుని చేరెదము
విజయగీతము పాడెదము - ద్వజము నెత్తి సాగెదము - భజన చేయుచు పాడెదము 

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words