
నెనైతే నీ మందిరమందు
నెనైతే నీ మందిరమందు హల్లెలూయా స్తుతి నే పాడుచు పచ్చని ఒలీవనైయుందునూ... ఈ నూతన సంవత్సరమునందు నను నిలిపిన యేసయ్యా స్తోత్రము నాపై నీకున్న ప్రేమను చూపితివి కృతజ్ఞుడనై నీ సాక్షిగా జీవించెద నీ కృప వెంబడి కృపను పొందుచు నీ పాదాల కడ ఒదిగి ఉండెదను నీ పై నాకున్న ప్రేమను తలపోయుచు నామదిలో నిన్నే నిలిపి పూజింతును నీ ఆశ్చర్యకార్యములు ధ్యానించుచు- నేను ధైర్యముగా నీకొరకు జీవించెద నీకై శ్రమపడుట నాకెంతో మేలాయెను నాకై నీవిచ్చె బహుమతిపై గురి నిలిపెద


Follow Us