
నే యాత్రికుడను నే క్రైస్తవుడను
నే యాత్రికుడను నే క్రైస్తవుడను నా పయనం యేసుతో నా పయనం క్రీస్తుతో 1. నా యేసు మార్గములో కష్టాలు ఎన్నో కన్నీరు ఎంతో ఎదురు దెబ్బలు ఎన్నో కరువులే కరువులే కరువులే కరువులే అయిననూ పయనం ఆగదు ||నే యాత్రికుడను|| 2. శోధింపబడినంతలో ఎంతో ఆనందం ఎంతో సంతోషం పరమ ఆనందమే జీవమే జీవమే జీవమే జీవమే అయినను పయనం ఆగదు ||నే యాత్రికుడను|| 3. నా యాత్ర ముగిసినంతలో వేవేల దూతలు పరిశుద్ధులందరు పెద్దలందరితో ఉందును ఉందును ఉందును ఉందును ||నే యాత్రికుడను||


Follow Us