
నే సాగెద యేసుని
నే సాగెద యేసుని మార్గములో - నే పాడెద హూసన్నా హూసన్నా - హూసన్నా కష్టనష్టములు నన్ను చుట్టుముట్టిన - దు:ఖవ్యాధులు నన్ను బాధించినా తల్లిదండ్రులు నన్ను ద్వేషించినా - బంధుమిత్రులు నన్ను ద్వేషించినా ఈ లోకమునన్ను ఏమిచేయును - విశ్వాస జీవితంలో సాగెదను


Follow Us