LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నేను యేసుని చూచే సమయం


నేను యేసుని చూచే సమయం బహు సమీపమాయెనే....
శుభప్రదమైన యీ నిరిక్షణతో శృతి చేయబడెనే నా జీవితం.... } 2|| నేను యేసుని ||

అక్షయ శరీరముతో ఆకాశ గగనమునా } 2
ఆనందభరితనై ప్రియ యేసు సరసనే పరవశించెదను. . . . } 2|| నేను యేసుని ||

రారాజు నా యేసుతో.... వెయ్యండ్లు పాలింతును.... } 2
గొర్రెపిల్ల.... సింహము.... ఒక చోటే కలసి విశ్రమించును } 2|| నేను యేసుని ||

అక్షయ కిరీటముతో ఆలంకరింపబడి } 2
నూతన షాలేములో.... నా ప్రభు యేసుతో ప్రజ్వరిల్లెదను } 2|| నేను యేసుని || 

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words