
నేయేసును వెంబడింతునని
నేయేసును వెంబడింతునని - నేడేగా నిశ్చయించితిని నే వెనుదిరుగన్ వెనుకాడన్ - నేడేసుడు పిల్చిన సుదినం నాముందు సిలువ - నావెనుక లోకాశల్ నాదే దారి - నామనసులో ప్రభు నాచుట్టు - విరోధుల్ నావారెవరు - నాయేసుని మించిన మిత్రుల్ నాకిలలో గనిపించరని కరువులైనను - కలతలైనను కలసిరాని - కలిమిలేములు - కలవరంబులు కలిగిననూ - కదలనింకా కష్టములైన - వదలను నాదు నిశ్చయము శ్రమయైనను - బాధలైనను హింసయైన - వస్త్రహీనత - ఉపద్రవములు ఖడ్గములైన - నా యేసుని ప్రేమనుండి నన్ను యెడబా పేటి వాడెవడు


Follow Us