
పండుగా నా జీవితం
పండుగా నా జీవితం యేసయ్యలో ,.. కన్నుల పండుగా "2" ఆత్మతో ఆరాధనే---ఉత్సహ పండుగా అత్మయా రక్షణే - ఆనంద పండుగా "2" అ"ప ఆరాధన నా యేసుకు ఆరాధన ఆరాధన నా రారాజుకు ఆరాధన "2" 1. ఇశ్రాయేలులు చేసిరే పస్క పండుగా మనం రక్షణ పొందుటయే పస్క పండుగా 2.యూదులు చేసిరే పూరీము పండుగా మనం జయ మొందుటయే పూరీము పండుగా 3.భక్తులు చేసిరే బూరల పండుగా మనం మహిమను పొందుటయే బూరల పండుగా


Follow Us