LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


పరమ యోరుషలేమా


పరమ యోరుషలేమా - పరిశుద్ధ భూషణాలతో - వరునికై అలంకరించి
సిద్ధపడె వధువు సంఘమా - ఆమెన్ హల్లెలూయా

రెక్కల క్రింద - తన పిల్లల చేర్చుకొని - ప్రేమతోడ పిలిచిన కోడిని పోలి
పిలిచాడు ప్రభునిన్ను - వెనుదియ్యకు ప్రభువు నుండి

నా గొట్టెలు - నా స్వరము వింటాయి - అవి ఎన్నడు నన్ను వెంబడిస్తాయి
అన్నాడు ప్రభుయేసు - అనుసరించు ప్రభుయేసుని

తన గర్భాన పుట్టిన బిడ్డను - ఏ తల్లైనా మరచిన మరువ వచ్చును
ప్రభునిన్ను మరువడు - మరువద్దు ప్రభుయేసుని

శ్రమలలో పరిశుద్దత కాపాడుకో - శోధనలలో విశ్వాసం కాపాడుకో
ప్రభువు కొరకు సిద్ధపడు - గొట్టె పిల్ల జీవకన్యకా

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words