LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


పరలోకమే నా స్వంతము


పరలోకమే  నా స్వంతము - ఎప్పుడు చూచెదనో
నా యింపైన యేసునీ - ఎప్పుడు చూచెదనో

ఆకలి దప్పులు చింతలు - మనో దుఃఖము లేదక్కడ
మహిమకిరీటం పొంది - ప్రియుని పాదము వేడెదన్

సిలువ వేయబడితినీ  ఇక జీవించుట యేసూ
ప్రభుని మహిమయే - నాదు లక్ష్యము

యేసే నా నమ్మకము - ఈభువి నా స్వంతం కాదూ
పరిశుద్ధ మనస్సుతో - యేసుని వెంబడింతున్

పరుగును జయముతో నా - పరుగును తుద ముట్టింతున్
విశ్వాస త్రోవలో - అలయక పరుగిడెదన్

ప్రవహించు నదియందు - పరిశుద్దుడు దాహం తీర్చున్
దూతలు పాడగా - పరిశుద్ధుని దర్శించెదన్

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words