
నమ్మదగిన దేవుడా నెమ్మదినిచ్చే యేసయ్యా
నమ్మదగిన దేవుడా నెమ్మదినిచ్చే యేసయ్యా (4) నీవుంటే చాలయ్యా వేరేది వద్దయ్యా (2) నీ తోడుంటే చాలయ్యా భయమే నాకు లేదయ్యా (2) ||నీ తోడుంటే|| శ్రమ అయినా బాధ అయినా కరువైనా ఖడ్గమైనా (2) ||నీ తోడుంటే|| కష్టమైనా కన్నీరైనా కలతలైనా కలవరమైనా (2) ||నీ తోడుంటే|| సాగరాలే ఎదురు నిలిచినా శత్రువులంతా నన్ను తరిమినా (2) ||నీ తోడుంటే|| భరువైనా భారమైనా బాధ అయినా వేదనైనా (2) ||నీ తోడుంటే|| ఎవరున్నా లేకున్నా కలిమి అయినా లేమి అయినా (2) ||నీ తోడుంటే||


Follow Us