
పరిపూర్ణ సౌందర్య సీయోనులో చేరి
పరిపూర్ణ సౌందర్య సీయోనులో చేరి పరిశుద్ధులతో కలసి ఆరాధించే భాగ్యం నేను పొందుటకు మార్గము చూపిన యేసయ్యా నీకే స్తోత్రము ప్రవహించే నీ జీవనదిలోనికి రమ్మంటివి లోతెంతో తెలిపేందుకు భూమికి పాదములు తగులనీయక సర్వసత్యములో నిలిపితివి నీ పాదాలకడ సాగిలపడితిని ఉపదేశముకై నా శిరమును వంచితిని తైలాభిషేకముతో అభిషేకించితివి అలసిపోనిక పరుగు పందెములో నా బలమంత నను విడిచి పోయినను బలశౌర్యముగల రాజా నీ బలముతో గువ్వవలె ఎగిరి నిను చేరుకొందును నా బలమా నీకే స్తోత్రము


Follow Us