LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


పరిశుద్ధ అగ్నిని


పరిశుద్ధ అగ్నిని పంపుదేవా - నన్ను నీ అగ్నితో నింపు దేవా

కరుణతో అగ్నికణములను - కరిగించి హృదయము తాకించుము

దేశ మెల్లడలను దివ్యాగ్నిచే - దోషమెల్లను కాల్చివేయుటకు

కన్యక వృద్ధులు యౌవనులు - ఉన్నత అగ్నిచే నింపబడన్

పాపులు పశ్చాత్తాపపడన్ - శుద్ధుల మలినము పోగొట్టన్

పాపము శాపము లన్నియును - భస్మమై కాలి నశించునట్లు

యేసుని ప్రేమ వెదజల్లను - విశ్వాసమునందు వర్ధిల్లను

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words