
పరిశుద్ధ పరిశుద్ధ
పరిశుద్ధ పరిశుద్ధ – పరిశుద్ధ ప్రభువా (2) వరదూతలైనా నిన్ – వర్ణింప గలరా వరదూతలైనా నిన్ (3) వర్ణింప గలరా పరిశుద్ధ జనకుడ – పరమాత్మ రూపుడ (2) నిరుపమ బలబుద్ధి – నీతి ప్రభావా నిరుపమ బలబుద్ధి (3) నీతి ప్రభావా పరిశుద్ధ తనయుడ – నర రూప ధారుడ (2) నరులను రక్షించు – కరుణా నముద్రా నరులను రక్షించు (3) కరుణా నముద్రా పరిశుద్ధ మగు నాత్మ – వరము లిడు నాత్మ (2) పరమానంద ప్రేమ – భక్తుల కిడుమా పరమానంద ప్రేమ (3) భక్తుల కిడుమా జనక కుమారాత్మ – లను నేక దేవ (2) ఘన మహిమ చెల్లును – దనర నిత్యముగా ఘన మహిమ చెల్లును (3) దనర నిత్యముగా


Follow Us