
పాటలతోనే పయనం సాగాలి
పాటలతోనే పయనం సాగాలి సీయ్యోను పాటలు పాడుకుంటూ హల్లెలూయ పాటలతో - హోసన్నా గీతాలతో యోర్దాను ఎదురొచ్చినా - ఎర్రసంద్రం పొంగిపొరలిన ఫరో సైన్యం తరుముకొచ్దినా. యేసయ్య సన్నిధి తోడుండగా.. తోడుండగా.. తోడుండగా పగలు మేఘస్థంభమై - రాత్రి అగ్ని స్థంభమై ఆకాశమునుండి ఆహారమునిచ్చి ఎడారిలో సెలయేరులై.. దాహము తీర్చితివి.. దాహముతీర్చితివి తంబురతో సితారతో - బూరధ్వనితో స్వరమండలముతో నాట్యముతో పిల్లనగ్రోవితో ఆత్మలో ఆనందించుచూ.. ఆనందించుచూ.. ఆనందించుచూ.


Follow Us