LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


పాడెద నేనొక నూతన గీతం


పాడెద నేనొక నూతన గీతం - పాడెద మనసారా
యేసయ్యా నీ నామమేగాగ వేరొక నామము లేదాయే -2

కలుషితమైన నదియై నేను - కడలియైన నీలో - 2
కలిసిపోతినే కలువరి ధారిలో కనబడదే ఇక పాపాలరాశి - 2

పోరు తరగని సిగ సెగలన్నియు - అణచి కృపాతిశయము -2
కొదువైన నానా హృదయములోన పొంగెనే అభిషేకతైలం - 2

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words