
పావురమా సంఘముపై
పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా హల్లెలూయా – హల్లేలూయా తొలకరి వానలు కురిసే ఫలభరితంబై వెలిసే కడవరి చినుకులు పడగా పొలములో ఫలియించెను దీవెనలే అభిషేకాలంకృతమై అపవాదిని కూల్చెనులే సభకే జయమౌ ఉబికే జీవం ప్రబలెను ప్రభు హృదయములో బలహీనతలో బలమా బహుమానములో మహిమా వెలిగే వరమా ఓ పావురమా దిగిరా దిగిరా త్వరగా


Follow Us