LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


పూజనీయుడా


పూజనీయుడా - ఓ ప్రేమ పూర్ణుడా
మమ్మేలు రాజా - మాదు దేవ నీకెవందనం

ఇహపరములలో నీ నామం - చాటెదస్తుతికి పరమార్ధం
భూమ్యాకాశపు లోయలలో - భూచరవినీల గగనములో
నీ సృష్టిదలచి సన్నుతించెద- శిరమును వంతునయా

మాస్తుతులపై ఆశీనుడవై - మా హృదయపు నివాసుడవై
నిన్నే ఎరుగని ప్రతినామం - చేరును చివరకు ఆ నరకం
నీ వాక్కు మారని - ప్రేమతరగని దేవస్తోత్రములు 

నీ కృపలను నే మరువనయ్యా - శిలువను చాటగ నా తరమా
ఏసుని విశాల హృదయమును - తరతరములకు చాటాలి 
ఈ గీతమే ప్రభుకోసమై - పలికింది ఈ ధరలో

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words