
పైనున్న ఆకాశమందున్నా
పైనున్న ఆకాశమందున్నా - క్రిందున్న భూలోకమందున్న లేదు యే నామమున రక్షణ - లేదు - పాపవిమోచన అన్ని నామములకు పైనగలదు - ఉన్నతంబగు యేసు నామం యేసు నామములో శక్తిగలదు - దుష్టులకు శాశ్వత ముక్తిగలదు యేసు నామము ధరియించగానే - మనస్సు మారి నూతనమగు బేధమేమియు లేదెవ్వరికిని - నాధుని స్మరియింప తరింప యేసు నామములో - శక్తి గలదు - శాశ్వతానంద శాశ్వత శాంతము యేసు నామములో రోగశుద్ధి - విశ్వశించిన సమృద్ధి


Follow Us